రజనీకాంత్ 'జైలర్ 2' లో పవన్ కళ్యాణ్? తలైవాతో పవర్ స్టార్ మెగా కాంబో!

సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన 'జైలర్' ప్రభంజనం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం 'జైలర్ 2'. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేశాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.