Telangana Inter Results: అఫీషియల్ వచ్చేసింది.! ఇంటర్ ఫలితాలు రేపే.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్...

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026 వార్షిక పరీక్షల ఫలితాలను రేపు (ఏప్రిల్ 12) విడుదల చేయనుంది. దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం తేలనుండగా, ఈసారి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లతో పాటు టీవీ9 తెలుగు సైట్ ద్వారా కూడా ఫలితాలను సులభంగా చూసుకునే వెసులుబాటు ఉంది.