‘upadhi’ Staff” ‘ఉపాధి’ సిబ్బందిపై వేటు

“Action Taken Against ‘upadhi’ Staff” సీతంపేట, భామిని మండలాల్లో చేపట్టిన ఉపాధి పనుల్లో లోపాలు బహిర్గతమయ్యాయి. దీంతో సంబంధిత సిబ్బందిపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. సీతంపేట ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కార్యాలయంలో శుక్రవారం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డ్వామా పీడీ రామచంద్రరావు ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు.