అల్లూరి జిల్లాలో తీవ్ర విషాదం..! సెల్ఫీ సరదాకు ముగ్గురు బాలికల ప్రాణాలు బలి - వీడియో

అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలంలో మలంగుమ్మి వాటర్‌ఫాల్స్ వద్దకు సరదాగా వెళ్లిన ఐదుగురు బాలికలు సెల్ఫీ వీడియో తీసుకుంటూ నీటిలో మునిగిపోయారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.