హార్మూజ్ మళ్లీ క్లోజ్..లెబనాన్‌పై దాడులకు నిరసనగా ఇరాన్ సంచలన నిర్ణయం

హార్మూజ్ జలసంధిని ఇరాన్ మరోసారి మూసివేసింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.