Cassia fistula: అమరావతిలో పెంచుతున్న ఈ చెట్టుకు ఇంత ప్రాధాన్యం ఉందా.. ఏంటీ గోల్డెన్ షవర్ ట్రీ ప్రత్యేకత?

ఏపీ రాజధాని అమరావతిని పర్యావరణహిత అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే దేశీయ, విదేశాలకు చెందిన పలు వృక్ష జాతులను ఇక్కడ పెంచే ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే కాసియా ఫిస్టులా, లేదా గోల్డెన్ షవర్ ట్రీగా చెప్పుకునే ఓ మొక్కను ప్రయోగాత్మకంగా పెంచుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావటంతో మరిన్ని చోట్ల ఈ మొక్కను పెంచే కార్యక్రమం మొదలైంది. ఈ నేపథ్యంలో కాసియా ఫిస్టులా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.