‘కొత్త పలుకు’ వివాదంపై కేబినెట్‌లో చర్చ.. వైసీపీపై సీఎం ఫైర్

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకుపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ కేబినెట్‌లో చర్చ జరిగింది. వైసీపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.