ఇంటియానకు సుస్తి.. కుటుంబానికి పోషించేందుకు అతని రేంచ్ పట్టిన ఆళి..

భర్త అనారోగ్యంతో కుటుంబం కుదేలైన వేళ… గృహిణిగా ఉన్న శ్రీలక్ష్మి జీవితమే మారిపోయింది. కూలీ పనులతో ప్రారంభించిన ఆమె, చివరికి భర్త వృత్తినే ఆయుధంగా మార్చుకుని బైక్ మెకానిక్‌గా నిలదొక్కుకుంది. సమాజం వ్యంగ్యాలు పట్టించుకోకుండా కష్టంతో ముందుకు సాగి, ఇప్పుడు కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ ఇతర మహిళలకు స్ఫూర్తిగా మారింది.