అమెరికా, ఇరాన్ శాంతి చర్చలతో ఇస్లామాబాద్‌లో హై అలర్ట్.. రెండు రోజుల పాటు రాజధాని బంద్

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అక్కడకు వెళ్లనుండగా.. రాజధాని నగరం అంతటా పాకిస్థాన్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం రెండు రోజుల పాటు ఇస్లామాబాద్‌లో ఆకస్మికంగా సెలవు ప్రకటించింది.