తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార-విఘ్నేష్ శివన్ దంపతులు.. ఫోటోలు వైరల్.

కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్, లేడీ సూపర్ స్టార్ నయనతార దంపతులు తిరుమల శ్రీవారిని దర్శింకున్నారు. పెళ్లి తర్వాత తరచుగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఈ జంట ఈరోజు ( ఏప్రిల్ 9, 2026 ) మరోసారి స్వామివారి సేవలో పాల్గొన్నారు. గురువారం ఉదయం విఐపీ విరామ సమయంలో నయనతార-విఘ్నేష్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు.