DECOIT Review: ‘డెకాయిట్’ రివ్యూ.. అడవి శేష్ రివెంజ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డెకాయిట్’ (Dacoit). ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం అనే అంశాల చుట్టూ తిరిగే ఈ యాక్షన్ డ్రామా ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదలైంది.