మళ్లీ ఆడపిల్ల పుడుతుందని.. భార్య, పిల్లల్ని చంపేశాడు

అజారుద్దీన్ క్రూరత్వం అంతటితో ఆగలేదు. గతంలో స్కానింగ్‌లో ఆడపిల్ల అని తేలడంతో.. 2021లో ఒకసారి, 2022లో మరోసారి తన భార్యకు బలవంతంగా అబార్షన్ చేయించినట్లు విచారణలో తేలింది.