నేతన్నలకు గౌరవప్రదమైన జీవనం లక్ష్యం: మంత్రి సవిత

రాష్ట్రంలోని చేనేత కార్మికులకు గౌరవప్రదమైన జీవనాన్ని కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్‌. సవిత అన్నారు.