ఈ సినిమా టిక్కెట్ లక్ష రూపాయలు.. అయినా ఎగబడి కొంటున్నారు.. రిలీజ్‌కు ముందే సంచలనం!

సినీ ప్రపంచంలో కొన్ని కాంబినేషన్లు ప్రేక్షకులలో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తాయి. దర్శకుడు డెనిస్ విల్లెనూవ్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ 'డ్యూన్: పార్ట్ త్రీ' (Dune 3) విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఈ చిత్రం విడుదల కావడానికి ఇంకా ఎనిమిది నెలల సమయం ఉన్నప్పటికీ, అప్పుడే టిక్కెట్ల కోసం యుద్ధం మొదలైంది.