దూడను చంపిన చిరుత

సిరిసిల్ల పట్టణం 10వ వార్డు చిన్నబోనాల పరిసర ప్రాంతంలో చిరుతపులి సంచారం రైతులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. సోమవారం రాత్రి ముత్యంరాజు అనే రైతుకు చెందిన దూడపై చిరుతపులి దాడి చేసి చంపేసింది.