తెలంగాణలో మావోయిస్టుల ఉనికి లేదు : డీజీపీ శివధర్ రెడ్డి

తెలంగాణలో మావోయిస్టుల ఉనికి లేదని డీజీపీ శివధర్ రెడ్డి తేల్చిచెప్పారు. మంగళవారం ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్టల్లోని పామునూరు గ్రామంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్), హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ సి.సువర్ణతో కలిసి పర్యటించారు.