OTT Review: స్కూల్ టీచర్‌పై గ్యాంగ్ రేప్.. ఓటీటీలోకి ఉత్కంఠరేపే కోర్ట్‌రూమ్ థ్రిల్లర్..

హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ ‘అస్సీ’ (Assi). ఈ చిత్రం 2026 ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైంది. కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పుడు ఈ చిత్రం ఏప్రిల్ 17 నుంచి జీ (ZEE5)లో