హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి.. దిల్ రాజు క్రేజీ ఆఫర్..!

కోలీవుడ్ స్టార్, యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యూచరిస్టిక్ రోమ్-కామ్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). ఇప్పుడు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమైంది. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.