ఆహారం కల్తీ చేస్తే పీడీ యాక్ట్.. ప్రజల ఆరోగ్యంపై రాజీ పడబోం: మంత్రి దామోదర

రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఆహార కల్తీ రాయుళ్లపై ఉక్కుపాదం మోపుతామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు.