Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో సంచలన మార్పులు.. కొత్త బాస్‌గా తమీమ్ ఇక్బాల్

Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)లో ఇవాళ (2026, ఏప్రిల్ 7వ తేదీన) అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. క్రికెట్ బోర్డులో జరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ను బీసీబీ నూతన అధ్యక్షుడిగా నియమిస్తూ నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ (NSC)