INCA అవార్డ్స్ 2026: జాతీయ వేదికపై టాలీవుడ్ జెండా.. ఉత్తమ నటుడిగా చైతూ, నటిగా రష్మిక!

ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ 2026 విజేతలను ప్రకటించింది. దేశంలోని 12 భాషల సినీ పరిశ్రమలను ఏకతాటిపైకి తెచ్చే ఈ వేదికపై ఈసారి తెలుగు సినిమా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా యువసామ్రాట్ నాగచైతన్య, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జాతీయ స్థాయిలో మెరిశారు.