నల్లాలకు మోటార్లు పెట్టి గుంజుతున్నరు!

గ్రేటర్​పరిధిలో గ్రౌండ్​వాటర్​తగ్గి బోర్ల నుంచి నీళ్లు రాకపోవడంతో జనాలు మంచినీటి నల్లాలకు మోటార్లు పెట్టి గుంజుతున్నారు. ఇది ఎంతకు పెరిగిందంటే.. నల్లా కనెక్షన్లు ఉన్నవారిలో సుమారు 40 శాతం మంది ఇదే పని చేస్తున్నారు.