జైళ్లు కేవలం నిర్బంధ కేంద్రాలు కావొద్దు: జయేశ్ రంజన్

జైళ్లు కేవలం నిర్బంధ కేంద్రాలుగా కాకుండా ఖైదీలను బాధ్యతాయుత పౌరులుగా మార్చి సమాజంలోకి తిరిగి పంపే కేంద్రాలుగా మారాలని మెట్రోపాలిటన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు.