‘కాకా’ స్మారకార్థం.. అంబేద్కర్ జీవిత చరిత్రపై నాటక ప్రదర్శన
మహనీయుల జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి స్మారకార్థం ఆదివారం రాత్రి గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆయన ఆశయాలపై ‘సంఘం శరణం గచ్ఛామి’ నాటకాన్ని ప్రదర్శించారు.