అమ్మో.. డెవిల్ ఫిష్

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని చెరువులో భారీగా డెవిల్ ఫిష్‌లు పెరిగిపోతున్నాయి. కాల్వ ద్వారా ఈ ఫిష్‌లు చెరువులోకి చేరి, ఇతర చేపలను తినేస్తున్నాయని మత్స్యకారులు వాపోయారు.