కేరళ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త..! సీఎం రేవంత్ రెడ్డికి కవిత స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణను మోసం చేసిన అదే ‘స్క్రిప్ట్’తో రేవంత్ రెడ్డి ఇప్పుడు కేరళకు వచ్చారని తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా సంచలన వీడియో విడుదల చేశారు.