మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఈ సారి ఏకంగా రూ. 195

మార్చి 1వ తేదీన ఆయిల్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచాయి. 19 కేజీల గ్యాస్ సిలిండర్‌పై 114.5 రూపాయలు పెంచాయి. మార్చి 7వ తేదీన డొమస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై 60 రూపాయలు పెంచాయి.