KKR vs PBKS మ్యాచ్కి వర్షం ఆటంకం?.. కోల్‌కతా వెదర్ రిపోర్ట్ ఇదే!

KKR vs PBKS: ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఈరోజు (2026, ఏప్రిల్ 6న) జరగనున్న మ్యాచ్‌పై వర్షం మబ్బులు కమ్ముకున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న ఈ పోరుకు వర్షం అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది.