రైతులకు అండగా మార్టేరు వ్యవసాయ కేంద్రం

పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో ప్రాంతీయ వ్యవసాయ పరిశో ధనా స్థానం 1925లో స్థాపించారు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి చెందిన మద్రాస్‌ ప్రెసిడెన్సీ సూపరింటెండెంట్‌ సి.ఆర్‌. శ్రీనివాస అయ్యంగార్‌ ఈ పరిశోధనా స్థానానికి మొట్టమొదటి అధిపతిగా నియమితుల య్యారు.