Helmet Awareness: హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. వాహనదారులకు పోలీసుల బంపర్ ఆఫర్..

చిత్తూరు పోలీసులు రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి 'హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు' అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు లక్కీడ్రా ద్వారా నగదు, బహుమతులు అందజేస్తారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచుతూ, ట్రాఫిక్ నియమాలను పాటించేలా ప్రోత్సహించడం లక్ష్యంగా పోలీసులు సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు.