'ఇరాన్ నుంచి తక్షణమే వచ్చేయండి': భారతీయులకు కేంద్రం అత్యవసర ఆదేశాలు

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరిన వేళ.. భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమై సంచలన నిర్ణయం తీసుకుంది. ఎక్కడి వారక్కడే ఉండండి అన్న నిన్నటి మాటను వెనక్కి తీసుకుని మరీ.. క్షణ కాలం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఇరాన్‌ను విడిచి వచ్చేయండి అంటూ తన పౌరులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. సుమారు 7 వేల మందికి పైగా భారతీయులు ఇంకా అక్కడే చిక్కుకుపోయిన నేపథ్యంలో.. వారిని సురక్షితంగా రప్పించేందుకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం యుద్ధ ప్రాతిపదికన ఎగ్జిట్ ప్లాన్‌ను సిద్ధం చేసింది.