ICAI CA Exam Dates 2026: సీఏ ఇంటర్ 2026 పరీక్షల తేదీలు మారాయోచ్.. కొత్త షెడ్యూల్‌ ఇదే!

ICAI CA Final To Be Held Twice A Year: సీఏ ఇంటర్మీడియట్ 2026 పరీక్షలను ICAI రీషెడ్యూల్ చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు మే 3వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కావల్సి ఉంది. అయితే ఈ తేదీలను ICAI రీషెడ్యూల్ చేసింది. తాజా ప్రకటన మేరకు ఈ పరీక్షలు మే 5 నుంచి మొదలు..