ములుగు జిల్లా మంగపేట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన చిలుకూరి రాజ్‌కుమార్(21) గోదావరిలో గల్లంతయ్యాడు. మండలంలోని పొదుమూరు గ్రామం సమీపంలో గోదావరి నది ఒడ్డున రాజ్‌కుమార్‌కు చెందిన బ్యాగ్, చెప్పులు కనిపించడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు