"బెంగాల్‌పై కన్నేస్తే.. పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలి": రాజ్‌నాథ్ సింగ్

సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెన్నులో వణుకు పుట్టించే హెచ్చరిక జారీ చేశారు. భారత్‌ తమపై దాడి చేస్తే ఏకంగా కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటామన్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అహంకారపు వ్యాఖ్యలకు రాజ్‌నాథ్ ధీటైన కౌంటర్ ఇచ్చారు. 1971లో భారత్ దెబ్బకు పాకిస్థాన్ రెండు ముక్కలైన చరిత్రను మర్చిపోవద్దు.. ఒకవేళ ఇప్పుడు బెంగాల్‌పై కన్నేస్తే.. ఈసారి పాక్ ఎన్ని వేల ముక్కలవుతుందో ఆ దేవుడు కూడా చెప్పలేడు అంటూ నిప్పులు చెరిగారు.