ప్రభుత్వ మార్పు కోసం కాదు.. కేరళ భవిష్యత్తును మార్చే ఎన్నికలివి: అమిత్ షా

కేరళలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు కేవలం ప్రభుత్వ మార్పు కోసం మాత్రమే కాదని, రాష్ట్ర భవిష్యత్తును మెరుగుపరచడం కోసమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. 2014 లోక్సభ ఎన్నికల నుంచి కేరళలో ఎన్డీయే ఓట్ల శాతం క్రమంగా పెరుగుతోందని,