Moolapet port works at a fast pace
‘మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రానున్న నవంబరు నాటికి షిప్ రాకపోకలు సాగించేలా చర్యలు చేపడుతున్నామ’ని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దర్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.