లాకప్ డెత్ కేసులో పోలీసులకు మరణశిక్ష.. కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడులో తండ్రీకొడుకుల లాకప్‌డెత్‌కు కారణమైన తొమ్మిది మంది పోలీసులకు మరణ శిక్ష పడటంపై నటుడు కమల్‌హాసన్ తాజాగా స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం దక్కడాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. అయితే, వ్యక్తిగతంగా మాత్రం తాను మరణశిక్షను వ్యతిరేకిస్తానని అన్నారు.