పోట్లగిత్తల బరిలో ట్రాన్స్‌జెండర్… ఎద్దుల పోటీల్లో ప్రత్యేక ఆకర్షణ

మార్కాపురం జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో సీనియర్, కొత్త, పాలపళ్ళ విభాగాల్లో ఎడ్లను పోటీకి దింపుతున్నారు. అయితే ఈ పోటీల్లో ...