ఇది ఇండియా కాదు.. నేపాల్.. గుట్కా ఉమ్మిన భారతీయుడికి ఎలాంటి అనుభవం ఎదురైందంటే..

నేపాల్‌లో గుట్కా నమిలి రోడ్డుపై ఉమ్మిన భారతీయ పర్యాటకులను ఓ స్థానిక వ్యక్తి నిలదీశాడు. వారి చేత రోడ్డును శుభ్రం చేయించాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.