Andhra Pradesh: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. అలా చేసినా అకౌంట్లోకి...

ఏపీలో అమలవుతున్న దీపం పథకంపై చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. వారికి అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల రాయితీపై గుడ్ న్యూస్ తెలిపారు. గ్యాస్ సరఫరా, దీపం పథకం అమలుకు సంబంధించి అధికారులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.