Telangana: వాట్సప్‌లో రిజిస్ట్రేషన్ సేవలు.. ఈ నెంబర్‌కు మెస్సేజ్ పెడితే సెకన్లలోనే సర్టిఫికేట్లు.....

తెలంగాణ ప్రభుత్వం మీ సేవ వాట్సప్ సేవలను మరింత విస్తరించింది. రిజిస్ట్రేషన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇక నుంచి వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలు పొందవచ్చు. దీని వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని ప్రభుత్వం చెబుతోంది.