ఆరోగ్యకరమైన తల్లి బలమైన సమాజానికి పునాది : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఆరోగ్యకరమైన తల్లి, కుటుంబం, బలమైన సమాజానికి పునాది అని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారోత్సవాల కింద బుధవారం జిల్లాస్థాయి సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా వర్క్ షాప్ ను కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు.