Rashid Khan: రెడ్-బాల్ క్రికెట్ ఆడొద్దని డాక్టర్ చెప్పారు.. ఆ ఫార్మాట్కి గుజరాత్ స్టార్ ప్లేయర్ గుడ్ బై?
Rashid Khan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన రిటైర్మెంట్ గురించి చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.