IPL 2026: కాసేపట్లో KKR vs LSG మ్యాచ్.. తుది జట్టు నుంచి కామెరాన్ గ్రీన్, వరుణ్ చక్రవర్తి ఔట్

IPL 2026: ఐపీఎల్ 19వ ఎడిషన్ లో భాగంగా ఈరోజు (2026, ఏప్రిల్ 9న) ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరగనున్న కీలక పోరుకు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.