Rohit Sharma: లండన్ అనుకుంటున్నారా.. ఇది గౌహతి బాసూ! రోహిత్ శర్మ ఫన్నీ రియాక్షన్!

Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా 2026, ఏప్రిల్ 7 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగాల్సిన ఉత్కంఠభరిత పోరుకు వర్షం అడ్డంకిగా మారింది. బర్సపరా క్రికెట్ స్టేడియంలో సాయంత్రం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం కారణంగా టాస్ వేయడం ఇంకా ఆలస్యమవుతుంది.