దంచికొట్టిన జైస్వాల్, సూర్యవంశీ.. 27 రన్స్ తేడాతో ముంబైపై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ
బిష్ణోయ్ ఓవర్లో రెండు ఫోర్లు, తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టిన రూథర్‌ఫర్డ్ మరో షాట్‌కు ప్రయత్నించి సందీప్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు.