‘‘భూపాలపల్లి జిల్లా రద్దు కాదు.. 2027 మార్చి తర్వాతే జిల్లాల మార్పులు చేయగలం’’: రేవంత్ రెడ్డి

భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారని.. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని ఏ జిల్లాను తొలగించడం గానీ.. కొత్తగా ఏర్పాటు చేయడం గానీ చేయమని తేల్చి చెప్పారు. అయితే జిల్లాల హద్దులు మార్చొద్దని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిందని.. ఆ గడువు ముగిసిన తర్వాత.. జిల్లాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.