బెంగాల్‌పై కన్నేస్తే పాక్ ముక్కలవడం ఖాయం : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ స్ట్రాంగ్

కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ గనుక భారత్‌పై ఏవైనా దుస్సాహసాలకు పాల్పడితే.. ఆ దేశం మరిన్ని ముక్కలుగా విచ్ఛిన్నమవ్వడం ఖాయమని హెచ్చరించారు