వెర్స్ ఇన్నోవేషన్‌‌‌ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పీఆర్ రమేశ్ నియామకం

భారతదేశ ప్రముఖ ఏఐ బేస్‌డ్ లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్, డైలీహంట్, జోష్, మాగ్జటర్, నెక్స్‌వర్స్.ఏఐల మాతృసంస్థ వెర్స్ ఇన్నోవేషన్ స్వతంత్ర డైరెక్టర్‌గా పీఆర్.రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు వెర్స్ ఇన్నోవేషన్ ప్రకటించింది.