ఆదివాసీలను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్

ఆదివాసులను వడ్డీ వ్యాపారం పేరిట మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు సుధాకర్, రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.